Penumalli Madhu : AP High Court తీర్పు సంతోషాన్నిచిందన్న మాజీ ఎంపీ పెనుమల్లి మధు

Communist Party నేత, మాజీ ఎంపీ Penumalli Madhu మాట్లాడుతూ, మూడు రాజధానులపై కొన్ని ఏళ్లుగా వివాదం నడుస్తోందని, High Court తీర్పు ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. మూడు రాజధానులు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు మధు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola