Payyavula Keshav Comments on TTD : భక్తుల ఇబ్బంది పై పయ్యావుల కామెంట్స్ | ABP Desam
అనంతపురం లో పీఏసీ ఛైర్మన్ Payyavula Keshav మాట్లాడుతూ, తిరుపతి లో ఎప్పుడు రద్దీ ఉంటుందో తెలియదా? తగ్గ ఏర్పాట్లు చేయాలనీ తెలియదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం, పాలకమండలి పూర్తి స్థాయిలో దృష్టి సరించలేదన్నారు.