Flexi politics in Nellore : మంత్రి కాకాణి ప్లెక్సీ తొలగించింది ఎవరు? | ABP Desam
Nelloreలో వైసీపీ విభేదాలు మరోసారి మరింత రచ్చకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న మాజీ మంత్రి అనిల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. కాకాణి ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం లేదని చెప్పారు. మరుసటి రోజే నెల్లూరు టౌన్ లో మంత్రి Kakani ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం ఆందోళనకు తావిస్తోంది.