Pawan Kalyan : లవ్ వన్ సైడ్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు పవన్ ఇన్ డైరెక్ట్ కౌంటర్
Continues below advertisement
వచ్చే ఎన్నికలపై వస్తున్న ఊహాగాలపై మాట్లాడాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.....పొత్తులపై వస్తున్న కామెంట్లను సీరియస్ గా తీసుకోవద్దని సూచించారు. ముందు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని...ఇతరులు ఆడే మైండ్ గేమ్ లో పావులు కావొద్దని కార్యకర్తలను కోరారు. పొత్తులపై నిర్ణయం ఒంటరిగా తీసుకోలేనన్న పవన్ కల్యాణ్..కార్యకర్తలు అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటానన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement