Pawan Kalyan on Roja|మంత్రి రోజా వ్యాఖ్యలకు పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చిన జనసేనాని | ABP Desam
మంత్రి రోజా విమర్శలకు జనసేనాని పవుర్ ఫుల్ కౌంటర్లు ఇచ్చారు. డైమండ్ రాణి అంటూ సెటైరికల్ పంచులు విసిరారు. ఓడిపోయిన వారంటే.. అందరికి లోకువే అన్నారు.