Pawan Kalyan On Ippatam Village|ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై పవన్ కల్యాణ్ రియాక్షన్ | ABP Desam
కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైకాపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.