Pawan Kalyan: షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి
వికారబాద్ లో భీమ్లా నాయక్ షూటింగ్ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనడంతో స్దానికులు, అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. వారితో మాట్లడి ,కారు నుండి అభివాదం చేసిన పవన్ కళ్యాణ్.