Pattbhi Ram Wife Chandana | పట్టాభిరామ్ కు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత | ABP Desam

గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడితో ... పట్టణమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టాభిరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారని ఆయన భార్య చందన తెలిపారు. పట్టాభిరామ్ కు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola