Joe Biden's Surprise Kyiv Visit |సడన్ గా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ | ABP Desam
ABP Desam
Updated at:
20 Feb 2023 09:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిబ్రవరి 24 తో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మెుదలై ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో... ఉక్రెయిన్ ఊహించని పరిణామం జరిగింది. ఎలాంటి ముందస్తు ఇన్ ఫర్ మేషన్ లేకుండా... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో అడుగుపెట్టారు.