Paritala sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత హాట్ కామెంట్స్
మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే నేతల నాలుకలు కోసేస్తాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పరిటాల సునీత. గౌరవ సభల పేరుతో తెలుగుదేశం నిర్వహిస్తున్న కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేశారు.రాప్తాడు mla తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భూ అక్రమాలు ఎక్కువ అయ్యాయన్నారు.ఇటీవల కాలంలో మహిళలు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందని ఇలాంటి వారిపట్ల ఎక్కడికక్కడ సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పరిటాల సునీత.