Pardhi Gang : పులివెందులలో దోపిడీకి పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ సభ్యుడు సత్య అరెస్ట్

కడప జిల్లాలో దోపిడీకి పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ సభ్యుడు సతీష్ అలియాస్ సత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబర్ లో పులివెందులలోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి చెందిన పార్థి గ్యాంగ్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఇంట్లో చోరీ చేసిన బంగారం, నగదు, బైక్ ను పోలీసులు రికవర్ చేసుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు LHMS యాప్ ను వాడాలని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola