Oo Antava | ఊ అంటావా పాట నుంచి ఈ ఐదు విషయాలు నేర్చుకోండి
Continues below advertisement
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హింట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. అయితే సినిమాకు ఎంత సక్సెస్ వచ్చిందో సమంత చేసిన ఊ అంటావా పాట కూడా అదే రేంజ్ లో దూసుకుపోయింది. కానీ పాట లిరికల్ వీడియో రిలీజైనప్పుడు చాలా మంది ఈ పాటను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఓ మీమర్... ఈ పాట నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు చెబుతున్నారు.
Continues below advertisement