Ongole YCP Subbarao: పద్ధతి మార్చుకోమన్నందుకు వైసీపీ నేత సుబ్బారావుపై దాడి| ABP Desam

Continues below advertisement

ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావుపై సొంత పార్టీ నేతలే దాడి కి దిగారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దాడి చేస్తున్న దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చింది సుభానీ గ్యాంగ్. ప్రాణభయంతో గుంటూరుకు పారిపోయి ఓ లాడ్జ్‌లో సుబ్బారావు తలదాచుకోగా...అతని ఆచూకీ కనిపెట్టి మరీ దాడికి పాల్పడ్డారు సుభానీ అతని మనుషులు. ఈ సుభాని మంత్రి బాలినేని అనుచరుడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram