Nara Bhuvaneswari: వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన నారా భువనేశ్వరి
వరద బాధితులను ఆదుకునేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎన్టీఆర్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం అదే నంటూ ..వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి