Omicron: రాజకీయ పార్టీలు మీరు మారరా? సామాన్యుడికే నిబంధనలా?.
రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా కరోనా పెరుగుతున్న సమయంలో కార్యక్రమాలు చేయడం వల్లే వైరస్ మరింతగా వ్యాపిస్తుందని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు నిబంధనలు సామాన్యులకే నా, రాజకీయ పార్టీలు తమ స్వార్థం, స్వ లాభం కోసం కార్యక్రమాలు చేపట్టడం వల్ల వైరస్ మరింతగా వ్యాపిస్తుంది అనేది నగ్నసత్యం. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కరోనా ఎందుకు వ్యాప్తి చెందుతుంది ఎవరి వల్ల వ్యాప్తి చెందుతుంది అనేది.