Octopus Mock Drill: నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్​ సేనలు.. ఉగ్రవాదుల వేట.. అప్రమత్తత పై మాక్ డ్రిల్

Continues below advertisement

నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్​ సేనలు.. ఉగ్రవాదుల వేట..తీరా చూస్తే అప్రమత్తతపై మాక్ డ్రిల్. పంజాబ్​లో కోర్టులో బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో మాక్​ డ్రిల్​ నిర్వహించారు. మాక్ డ్రిల్ లో భాగంగా కోర్టులో దాక్కుని ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రక్షణ దళాల్లో ఒకటైన ఆక్టోపస్​.

కోర్టులో ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశించినా లేదా బాంబు ఏర్పాటు చేసినా తీసుకునే చర్యలు అప్రమత్తతపై ఆక్టోపస్​ సేనలు మాక్​డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram