North Korea Do not Cry rule : ఉత్తరకొరియాలో మరో సారి కిమ్ జోంగ్ ఉన్ వివాదస్పద ఆదేశాలు
కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నియంతృత్వ పాలనతో ఉత్తర కొరియాను ఏలుతోన్న అధినేత కిమ్ జోంగ్ ఉన్. అయితే ప్రజల్ని హింసించడంలో కిమ్.. యమ కింకరుడనే చెప్పాలి. ఉత్తర కొరియాలో కిమ్ ఇచ్చే ఆదేశాలు, ప్రకటనలు ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా కిమ్ మరోసారి అలాంటి సంచలన ప్రకటనే చేశారు.