Nizamabad MP Aravind : ఎంపీ అరవింద్ నివాసం వద్ద రైతుల నిరసన @ABP Desam
Continues below advertisement
కేంద్రం తక్షణమే ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటివద్ద వడ్లను కుప్పలు గా పోసి నిరసన చేపట్టారు రైతులు. MP Aravind కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Continues below advertisement