Andhra train mishap: 5 Killed As Train Runs Over Them In Andhra’s Srikakulam| ABP Desam

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీ పంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram