Nizamabad కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు కారణం?
విజయవాడలో నిజామాబాద్ నగరంలోని ఒకే కుటుంబంకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తరువాత కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు గల్లంతయ్యారు. మృతులు నిజామాబాద్ జిల్లా అసంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు