Nizamabad BJP : హనుమాన్ శోభ యాత్రలో బీజేపీ నేతల మధ్య గొడవ | ABP Desam
Nizamabad నగరంలో బిజెపి నాయకుల మధ్య వర్గ పోరు బయట పడింది. నగరంలో హనుమాన్ శోభ యాత్రలో బిజెపి నాయకులు ఎండల లక్ష్మీ నారాయణ, ధన్ పాల్ సూర్య నారాయణ గుప్త మధ్య గొడవ జరిగింది.ధన్ పాల్ పై ఎండల లక్ష్మీ నారాయణ చేయిచేసుకున్నారు.