Karmanghat Hanuman Temple : శోభా యాత్ర లో కాశ్మీరీ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్| ABP Desam
Hyderabad లో హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లో వైభవంగా శోభాయాత్ర జరిగింది.ఈ యాత్ర లో Kashmir Files సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ పాల్గొన్నారు.కర్మన్ ఘాట్ టెంపుల్ నుంచి తాడ్ బండ్ వరకు 21 కిలోమీటర్ల పాటు శోభాయాత్ర జరగనుంది.