Kondagattu Hanuman Temple : ప్రారంభమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఉత్సవాలు.| ABP Desam
Continues below advertisement
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.చిన్న జయంతి పేరుతో నిర్వహించే ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయి.
Continues below advertisement