Nizamabad : కొడుకును క్షేమంగా తీసుకురండని అభ్యర్థిస్తున్న Rajiya Sulthana
Nizamabad జిల్లాలో లాక్ డౌన్ సమయంలో 1400 కిలో మీటర్లు Two Wheeler పై వెళ్లి కొడుకును తీసుకొచ్చిన తల్లి Raziya Sulthana గుర్తున్నారా? ఇప్పుడామె తన కొడుకును Ukraine నుంచి తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు ఆ తల్లి అందరిని వేడుకుంటోంది. కొడుకు Nizamuddin ను క్షేమంగా తీసుకు రావాలని తల్లి రజియా సుల్తానా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.