Nirmala Sitharaman on Economy: కరోనా సంక్షోభంలోనూ జీడీపీ పడిపోకుండా చూశాం| ABP Desam
Nirmala Sitharaman Economy పై మాట్లాడారు. కరోనా లాంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోనూ India GDP పడిపోకుండా చూశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే సమయంలో చిన్న చిన్న ఆర్థికసంక్షోభాలను Congress హ్యాండిల్ చేయలేకపోయిందని విమర్శించారు.