Kerala Trekker Rescued: కేరళలో కొండల్లో చిక్కుకున్న ట్రెక్కర్ ను కాపాడిన భారతసైన్యం| ABP Desam

Kerala లో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని Indian Army విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల తరువాత బాబు అనే Trekker ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేరళలోని Palakkad District మలంపుజకు చెందిన Babu(23) ముగ్గురు మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారి కొండ చీలికలో ఇరుక్కుపోగా....స్నేహితుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన Indian Army Rescue Operation నిర్వహించి ఎలా కాపాడిందో మీరే చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola