Hijab Row: అత్యవసర పిటీషన్ స్వీకరణకు సుప్రీం నో...కర్ణాటక హైకోర్టులో వాయిదా| ABP Desam
Karnataka Highcourt లో Hijab వివాదంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ చేపట్టాలని విద్యార్థులు పిటీషన్ దాఖలు చేయగా అందుకు Suprem Court నో చెప్పింది. కర్ణాటకలో Educational Instituions తెరవాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కేసులో తీర్పు వచ్చేవరకూ విద్యార్థులకు మతపరమైన వేషధారణ ఉండకూదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.