Nirmala Sita Raman | తన హయంలో మెుదలుపెట్టిన పనులు పూర్తి కాకపోవడంపై నిర్మలా సీతారామన్ ఆగ్రహం| ABP Desam
ఏపీలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ రాష్ట్రానికి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, వీరవాసరం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ అప్పట్లో తన హయంలో మెుదలైన పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆర్థిక మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు ఇంకా పూర్తి కాలేదని మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి , ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లను ప్రశ్నించారు