China oral covid vaccine| చైనాలో నోటి ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ | ABP Desam
Continues below advertisement
కరోనా వ్యాక్సిన్ ను మనమంతా చేతి ద్వారా తీసుకుంటాం కదా..! ప్రపంచమంతటా ఇదే పద్దతి. తొలిసారిగా చైనాలో మాత్రం.. నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ పంపిణీ మెుదలైంది. సింపుల్ గా చెప్పాలంటే.. ఇది ఇంజెక్షన్ కాదు.. పోలియో చుక్కల మాదిరిగా ఉంటుంది.
Continues below advertisement