Nijamabad: నిజామాబాద్ అలీసాగర్ పార్క్ లో ఇండియా మ్యాప్ పోలిన లేక్
నిజాం కాలంలో నిర్మితమై అద్బుత ఉద్యానవనం అలీసాగర్ పార్క్.నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది నిజాం రాజుల చరిత్ర.. వారి కట్టడాలు... అద్బుతమై పూల తోటలు.ప్రత్యేకమైన పర్యటకకేంద్రంగా పిలువబడేదే అలీసాగర్ పార్క్. చుట్టు దట్టమైన గుట్టలు మద్యలో అలీసాగర్ ప్రాజెక్టు. ఎత్తైన గుట్టపైన గోల్ బంగ్లా ఈ పర్యటకకేంద్రం ప్రత్యేకత. నిజాం రాజుల కాలంలో ఎంతో ప్రాదాన్యతను సంతరించుకుంది ఈ అలీసాగర్ పార్క్