Netaji Subhash Chandra Bose statue: ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం

Continues below advertisement

జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ విగ్రహం గ్రానైట్ తో తయారు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ దేశం మొత్తం ఆయనకి రుణ పడి ఉన్నట్టు చెప్పడానికి ఇదొక మార్గమని ప్రధాని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola