Innovative Apple farming: వాణిజ్య పంటలతో ముందుకెళ్తున్న ఆదర్శ రైతు..
Continues below advertisement
కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాల్లోనే పండే యాపిల్ ను... తెలంగాణలోనూ పండిస్తున్నారు కొందరు రైతులు. ఇప్పటికే ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు ఈ పని చేయగా.... ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన మరో రైతు అదే దారిలో నడిచారు.
Continues below advertisement