Nellore Rotten Chicken |నెల్లూరులో కుళ్లిన చికెన్...యథేచ్ఛగా హోటళ్లకు సరఫరా | ABP Desam
నెల్లూరులో కుళ్లిన చికెన్ అమ్మే మాంసం ముఠాల ఆగడాలు తగ్గట్లేదు. నెలరోజుల క్రితం చెన్నై నుంచి వచ్చిన హెల్త్ ఆఫీసర్స్ కుళ్లిన చికెన్ ను సీజ్ చేశారు. వారు నిఘా పెట్టిన తర్వాత చెన్నై నుంచి కుళ్లిన చికెన్ సరఫరా నిలిచిపోయింది. తాజాగా నెల్లూరులోనే అలాంటి ముఠా బయటపడింది.