Nellore Mother Fight For Son HappyEnd: నాన్నమ్మ సంరక్షణ నుంచి అమ్మ ఒడికి..|

Continues below advertisement

తన బిడ్డను తన దగ్గరకు చేర్చాలంటూ ఓ తల్లి చేసిన మౌన పోరాటం ఫలించింది. తన కుమారుడిని తనకు ఇవ్వాలంటూ... పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఫలితం రాలేదని నెల్లూరులో ఓ మహిళ కలెక్టరేట్ ముందు మౌన దీక్ష చేపట్టింది. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవటంతో ఆ కథ సుఖాంతం అయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram