Nellore Minor Assault Case : మైనర్ బాలికపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు అరెస్ట్ | ABP Desam
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలో మైనర్ బాలికపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు నాగరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, యాసిడ్ బాటిల్ ని స్వాధీనం చేసుకున్నారు.