Nellore Janasena: గుండు గీయించుకోమని పవన్ కల్యాణ్ పిలిచి చెప్పారా..? మంత్రి అనిల్ కు నెల్లూరు జనసైనికుల కౌంటర్
Continues below advertisement
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే సినిమా టికెట్ల పై రాద్ధాంతం ఎందుకని నెల్లూరు జిల్లా జనసేన నేతలు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కోసం గతంలో తాను గుండు కొట్టించుకున్నానని, కటౌట్లు కట్టించానంటూ మంత్రి అనిల్ కుమార్
చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన జనసేన నాయకులు...మిమ్మల్ని గుండు కొట్టించుకోమని పవన్ కల్యాణ్ పిలిచి చెప్పారా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలలో లేని ఒత్తిడి కేవలం ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకే ఎందుకని జనసేన నేతలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement