Nellore Highway Bus Accident : బళ్లారినుంచి నెల్లూరు వైపు వెళ్తున్న PSR ప్రైవేట్ ట్రావెల్
Continues below advertisement
బళ్లారినుంచి నెల్లూరు వైపు వెళ్తున్న PSR ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న వారిని రక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 26 మంది ఉండగా ఐదుగురికి గాయాలయ్యాయి. చిన్నారులు కూడా బస్సులో ఉన్నారని, వారందర్నీ వెనుక అద్దం పగలగొట్టి బయటకు తీసుకొచ్చామని చెప్పారు స్థానికులు.
Continues below advertisement