Nellore Decomposed Chicken| ఈ చికెన్ చూస్తే..జన్మలో హోటళ్లలో బిర్యానీ తినరు | ABP Desam
Continues below advertisement
ఇదేంటి ఈ చికెన్ ని ఇలా చెత్త వాహనాల్లో పడేస్తున్నారని అనుకుంటున్నారా..? కానీ ఓ సారి జాగ్రత్తగా గమనించండి. ఇది కుళ్లిపోయిన చికెన్. దీనిని హోటళ్లకు సరఫరా చేసేందుకు నెల్లూరు నగరంలో కొంతమంది రెడీ చేస్తున్నారు. సడన్ గా అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.
Continues below advertisement