Nellore Corporation Fight | కార్పొరేటర్లు దాడి యత్నించారని నెల్లూరు మేయర్ కంటతడి | ABP Desam
నెల్లూరు నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశం జరిగే సభలో సీఎం జగన్ ఫొటో ఉంచడంపై కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది.