Hyderabad CP About Ys Sharmila | వైఎస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు | ABP Desam
ABP Desam
Updated at:
24 Apr 2023 06:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో ని లోటస్ పౌండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై వైఎస్ షర్మిల చేయి చేసుకోవడంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెప్పించుకుని... చట్టపరంగా షర్మిలపై యాక్షన్ తీసుకుంటామని డీసీపీ జోయల్ డెవిస్ స్పష్టం చేశారు