Nellore Cock Fight : నెల్లూరులో సంక్రాంతికి ముందే జోరుగా కోడి పందాలు

Continues below advertisement

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. 10 బైకులు 21500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram