Nellore Cinema Halls: పార్కింగ్ ఫీజ్ ఓకే.. ఫుడ్ బిల్ పేలిపోతోంది..నెల్లూరు సినిమా థియేటర్లలో పోలీసుల సడన్ ఎంట్రీ
నెల్లూరు నగరంలోని మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లలో పోలీసుల దాడులు. టికెట్ కౌంటర్ నుంచి ఫుడ్ కోర్ట్ వరకు, పార్కింగ్ ఏరియాతో సహా అన్నిట్లో చెకింగ్స్. స్వయంగా ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు థియేటర్లలోకి రావడంతోఉలిక్కిపడిన యాజమాన్యం