Nellore BBQ : స్కూటర్ లోనే అన్నీ తయార్.. వావ్ అంటున్న నెల్లూరు యువత
Continues below advertisement
బుల్లెట్ బీబీక్యూ. గోవా, ముంబై, దిల్లీ లాంటి ప్రదేశాల్లో ఇదో హాట్ ట్రెండ్. బుల్లెట్ బండికి ఓ చిన్న టైప్ కిచెన్ సెట్ చేసుకుని స్ట్రీట్ ఫుడ్ ని హాట్ హాట్ గా రెడీ చేస్తుంటారు. అయితే ఈ ట్రెండ్ ను నెల్లూరు వాసులకు పరిచయం చేద్దామనుకున్నారు కొందరు యువకులు. కానీ బుల్లెట్ అంటే కొంచెం కాస్ట్ లీ కాబట్టి... ఇలా స్కూటర్ బీబీక్యూని రెడీ చేసేశారు.
Continues below advertisement