Nellore Artists | నెల్లూరులో అద్భుతమైన చిత్ర ప్రదర్శన | ABP Desam
Continues below advertisement
ఎంనెల్లూరుకి చెందిన ఐదుగురు ఆర్టిస్టులు అద్భుతమైన చిత్రాలు గీయడమే కాకుండా.. స్థానికంగా వాటిని ప్రదర్శనకు ఉంచుతున్నారు. సరదాగా నేర్చుకున్నపెయింటింగ్ ను.. ప్యాషన్ గా మలుచుకున్నారు
Continues below advertisement