Nellore Agriculture JD: వెటర్నరీ అసిస్టెంట్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు

Continues below advertisement

నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖ జేడీ మహేశ్వరుడు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కోవూరులో పశుసంవర్థక కార్యాలయంలో కృత్రిమ గర్భధారణ పరికరాల పంపిణీ, శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలోని వెటర్నరీ అసిస్టెంట్లను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సచివాలయ ఉద్యోగుల నిరసనలో మీరెందుకు పాల్గొన్నారంటూ ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram