Navjot Singh Sidhu: ప్రధాని మోదీది అంతా డ్రామా

Continues below advertisement

ప్రధాని మోదీ నిన్నటి పంజాబ్ పర్యటనపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. “దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు అన్నదాతలు ఆందోళన చేశారు. నిన్న కేవలం ఒక పావుగంట ఎదురుచూసేసరికి ప్రధానికి ఇబ్బందులొచ్చాయా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు మోదీజీ? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నది కూడా మీరు లాగేసుకున్నారు. నిన్న ఫ్లైఓవర్ పై జరిగినది అంతా ఓ డ్రామా” అని ప్రధానిపై సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram