Naveen Polishetty :'జాతిరత్నం' కొత్త సినిమా అప్ డేట్స్వీ,టీతో కలిసి చేయబోతున్న ప్రాజెక్టు
Continues below advertisement
జాతిరత్నాలు, చిచోరే లాంటి చిత్రాల్లో నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈరోజు తన 31వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యూవీ క్రియేషన్స్ నవీన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ తన నెక్స్ట్ ప్రాజెక్టును విడుదల చేసింది. అయితే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క శెట్టి నటించబోతోంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే చిత్ర బృందం ఇచ్చే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వేచి చూడాల్సిందే.
Continues below advertisement