Nara Lokesh Yuvagalam Padayatra |తన హయంలో తీసుకువచ్చిన కంపెనీని చూసి మురిసిపోయిన నారా లోకేశ్ | ABP

సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా.. డిక్సన్ కంపెనీ బస్సు ఎదుటపడింది. నాలుగేళ్ల క్రిత తాను ఐటీ మంత్రిగా తీసుకువచ్చిన కంపెనీ ఇది అని నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆ బస్సు ఎక్కి..కంపెనీలో పనిచేసే వారిని ఆప్యాయంగా పలుకరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola