PM Modi Meets Kannada Actors Yash and Rishab Shetty |కన్నడ క్రికెటర్లు, హీరోలతో ప్రధాని మోదీ భేటీ| DNN
ఇటీవల బెంగళూరు వెళ్లిన ప్రధాని మోదీ.. కన్నడ నాట ప్రముఖులైన యష్, రిషబ్ శెట్టి, మాజీ క్రికెటర్లైన అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ తదితరులను కలిశారు. రాజ్ భవన్ లో వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.