Nara Lokesh on Cm Jagan | పోకిరి సినిమా డైలాగ్ తో ..జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై సెటైర్లు | ABP Desam
Continues below advertisement
బాబాయ్ హత్య కేసులో.. త్వరలోనే అబ్బాయిలు ఇద్దరు చంచల్ గూడ జైలుకు వెళ్తారని నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రసగించిన ఆయన..పోకిరి సినిమా డైలాగ్ తో జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై సెటైర్లు వేశారు.
Continues below advertisement